Surprise Me!

AUSvIND: వన్డే జట్టు కెప్టెన్ గా శుభ్‎మన్ గిల్..! | Oneindia Telugu

2025-10-04 77 Dailymotion

AUSvIND. Team India will soon be touring Australia. They will play three ODIs and five T20Is in this tour. The selectors have announced the teams for these two series. Rohit Sharma, who was the captain of the ODIs, has been dropped. Shubman Gill has been given the responsibility. Suryakumar will continue as the captain of the T20Is. The ODI series will start from October 19 and the T20I series from 29.
త్వరలో టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మను తప్పించారు. ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌ కు కట్టబెట్టారు. టీ20లకు సూర్యకుమార్‌ సారథిగా కొనసాగనున్నారు. అక్టోబర్ 19 నుంచి వన్డే, 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
#shubmangill
#rohitsharma
#ausvsind

Also Read

జాక్ పాట్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్- గిల్ కు రిటర్న్ గిఫ్ట్: వన్డే, టీ20లకు నయా టీమిండియా :: https://telugu.oneindia.com/sports/india-squad-announced-for-australia-series-454567.html?ref=DMDesc

రోహిత్ శర్మకు ఉద్వాసన: వన్డే కేప్టెన్ గా..?! :: https://telugu.oneindia.com/sports/shubman-gill-set-to-odi-cricket-as-rohit-sharma-successor-454557.html?ref=DMDesc

బీసీసీఐ బోల్డ్ డెసిషన్..: 16 వరకు డెడ్ లైన్ !! :: https://telugu.oneindia.com/sports/bcci-has-opened-applications-for-sponsorship-450255.html?ref=DMDesc

Buy Now on CodeCanyon